Saturday, January 24, 2009

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు


ఊరూరా సైన్యం..ఊరంతా సైన్యం...
జనం....జనం
మనలొ మనం..!!
మనకు మనమే బలం బలం.
ముంబయ్ రక్తపాతం గుర్తొస్తేనే గుండెల్లో నిప్పుల రణం..
నువ్వు...నేను..అతను.. ఆమె.. .మీరు ..
అందరూ.. అంతా కలిసి వెటాదదాం..!! నీతిమాలిన ముష్కరులను తరిమి తరిమి కొదదాం
భారత మాతాకి జై...!!!

2 comments:

david santos said...

Excellent picture!
Congratulations!!!

GODAVARI said...

ThanQ Sir
Your's
Gangadhar Veerla